భువనగిరి పార్లమెంట్ పరిధిలో 76.47 ఓటింగ్

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో 76.47 ఓటింగ్ శాతం నమోదయింది  రౌండ్లు వారిగా వివరాలు. భువనగిరి పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలలో 18,08,585 ఓట్లు ఉండగా అందులో 13,88,680 ఓట్లు నమోదు అయ్యాయి. 76.47 పోలింగ్ శాతం నమోదయింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఓట్లు ఆరు రౌండ్లో  80.24శాతం నమోదయింది. నియోజకవర్గాల వారిగా ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం 3.39,341 ఓట్లు ఉండగా 226,790 ఓట్లు పోలయ్యాయి.9 గంటలకు 8.79 శాతం, 11 గంటలకు 21.97, ఒంటిగంటకు 38.62, 3 గంటలకు 52.03, 5 గంటలకు 63,13,6 గంటలకు  66.81శాతం. మునుగోడు 2,57,57 ఓట్లు ఉండగా 2,26,790 ఓట్లు పోల్ అయ్యాయి.9 గంటలకు 13.32,11 గంటలకు 32.61, ఒంటిగంటకు 50.37,మూడు గంటలకు 67.65, 5గంటలకు 79.67,6 గంటలకు  83.51 శాతం. భువనగిరి 220596 ఓట్లగాను 1,82,462 కోట్లు పోల్ అయ్యాయి.ఉదయం 9 గంటలకు 9.13, 11 గంటలకు 27.1 గంటలకు 47.26, మూడు గంటలకు 66.22, 5 గంటలకు 74.24,   6 గంటలకు 81.74శాతం. నకిరేకల్ నియోజకవర్గం 2,53,785 ఓట్లకు గాను  1,95,693 ఓట్లు పోలయ్యాయి. 9 గంటలకు 10.86 శాతం, 11 గంటలకు 29.34, ఒంటిగంటకు 47.4, మూడు గంటలకు 61.54 ఐదు గంటలకు 72.34,,6 గంటలకు  77.08శాతం.తుంగతుర్తి నియోజకవర్గంలో 2,59265 ఓట్లకు 1,91,693 ఓట్లు పోలయ్యాయి. 9 గంటలకు 10.65, 11 గంటలకు 29.98, ఒంటిగంటకు 49.19 మూడు గంటలకు 62.36,5 గంటలకు 71.3, 6 గంటలకు 73.7శాతం నమోదయింది. ఆలేరు నియోజకవర్గం 2,35,270 ఓట్లకు గాను 1,94,817 9 గంటలకు 10.53, 11 గంటలకు 29.26,  ఒంటిగంటకు 50.44, 3 గంటలకు 68.4, 5 గంటలకు 79.12,   6 గంటలకు 82.52 శాతం. జనగాం నియోజకవర్గం 242,771 ఓట్ల గాను 1,81,302 ఓట్లు పోలయ్యాయి     9 గంటలకు 10.84,11 గంటలకు 27.5, ఒంటిగంటకు 45.03 గంటలకు, 60.04,5 గంటలకు 74.19శాతం . మొత్తము 76.47శాతం నమోదయింది.
Spread the love