చేతి పంపుకు మరమ్మతులు చేపట్టిన 8వ వార్డ్ కౌన్సిలర్ ….

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మున్సిపాలిటీ 8వ వార్డు రాంనగర్ ప్రైమరీ స్కూల్ చేతి పంపు చెడిపోగా, స్థానిక కౌన్సిలర్ పంగరెక్కల స్వామి మున్సిపల్ సిబ్బందితో దగ్గర ఉండి రిపేర్ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శంకర్, మున్సిపల్ సిబ్బంది, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

Spread the love