- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి: పదిలో 581/600 మార్కులు సాధించి, జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచినందుకు కలెక్టర్ తన కార్యాలయంలో భావికను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు , ఏసీ ఈ బలరాం, జడ్పిహెచ్ఎస్ కలవరాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -