Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి బీసీ రిజర్వేషన్ల బంద్ కు బీఎస్పీ మద్దతు

రేపటి బీసీ రిజర్వేషన్ల బంద్ కు బీఎస్పీ మద్దతు

- Advertisement -

నవతెలంగాణ – ధన్వాడ
బీఎస్పీ నినాదం ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత 70 ఏండ్ల నుండి బీసీలను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు పాలకుల బిక్షా కాదు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. రేపటి బంద్ లో బీఎస్పీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -