Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాబునాయుడుకు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు

బాబునాయుడుకు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ –  జోగులాంబ గద్వాల
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా లీడ్ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జిల్లా కేంద్రంలోని శారద విద్యానికేతన్ కరస్పాండెంట్ బాబునాయుడు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డును రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందుకున్నారు. బాబునాయుడు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు అందుకోవడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -