Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన దంపతులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్

నూతన దంపతులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన నల్లాల దేవిక-బుచ్చిరెడ్ది దంపతుల కుమార్తె నికిత-సాయిదీప్ నూతన దంపతుల వివాహం బుధవారం తాడిచెర్ల లోని ఎస్అండ్ఐకే కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరికొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కు వెంకటస్వామి యాదవ్, రాజు నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -