Thursday, October 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతునిలో బాలికపై లైంగిక‌దాడి..నిందితుడు గల్లంతు

తునిలో బాలికపై లైంగిక‌దాడి..నిందితుడు గల్లంతు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కాకినాడ జిల్లా తునిలో బాలికపై లైంగిక‌దాడి కేసు నిందితుడు నారాయణరావు గల్లంతయ్యాడు. బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమి అని చెప్పి చెరువులో దూకాడు. తుని గ్రామీణ పోలీసు స్టేషన్‌ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -