నవతెలంగాణ – గాంధారి: గాంధారి మండల కేంద్రం లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. విప్లవాత్మక సంస్కరలతో దేశాన్ని ప్రగతి పథంలోనడిపించిన దార్శనికురాలు. తొలి మహిళా ప్రధాన మంత్రిభారత రత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 41 వ వర్దంతి సందర్భంగా గాంధారి మండలకేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్, వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ సాయికుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు తూర్పు రాజులు, కామెల్లి బాలరాజ్, నాయకులు సంఘని బాలయ్య, లైన్ రమేష్, బొమ్మని బాలయ్య, ఈశ్వర్ గౌడ్, నీళ్ల రవి, గడ శంకర్, అల్తాఫ్, గణేష్, రవి, భూమేష్, సాయిలు, కిషన్ నాయక్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
విప్లవాత్మక సంస్కరలతో దేశాన్ని ప్రగతి పథంలోనడిపించిన దార్శనికురాలు ఇందిరాగాంధీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    