- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని నగ్లూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కాటేవాడి తాండలో ముఖ్యమంత్రి సహాయనిది రూ.58000 చెక్కును గ్రామానికి చెందిన గణేష్/మంగ్లకు గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, ఎంవైఎఫ్ అధ్యక్షులు సంతోష్ నాయక్, రవీందర్ నారాయణ నాయక్, దుధ్య, దేవుసింగ్, కోటేశ్వర్, హన్మ మోహన్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -