Sunday, November 2, 2025
E-PAPER
Homeసోపతిసిగ సిం'గారాలు'

సిగ సిం’గారాలు’

- Advertisement -

కురుల అందాలకు ఒక కొత్త మెరుపు కొప్పు. సిగను మరింత సింగారంగా తీర్చిదిద్దితే దాని అందం ద్విగుణీకతం అవ్వడం ఖాయం. అలాగని లేనిపోని బరువులు తగిలించి ఇబ్బంది పెట్టే పని చేయకూడదు. శిరోజాల డిజైన్స్‌లో సాంప్రదాయక బన్‌ పిన్స్‌, ఆధునిక హెయిర్‌ స్టైల్స్‌ తమదైన సొగసుతో హెయిర్‌ స్టయిల్‌కి విభిన్నమైన లుక్‌ తీసుకొస్తున్నాయి.

  • ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -