- Advertisement -
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ కాంప్లెక్స్ లైట్ వెహికల్ మోటార్స్ ఓనర్ అండ్ డ్రైవర్ ఆధ్వర్యంలో ఆదివారం గార్మి పండగ ఘనంగా నిర్వహించారు. పట్టణంలో గార్మి జెండాలతో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జాడి రాజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సెక్రటరీ షేక్ జాను రీజ అంబులెన్స్ సర్వీస్ రిజా సయ్యద్,ఏఐటీయూసి జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.సయీద్, యూనియన్ అధ్యక్షులు ఎస్కే సయ్యద్, కార్యదర్శి ఖయ్యూం, అస్గర్ అలీ, చోటు, పట్టేటి వెంకన్న, జానయ్య, బండి బాబా, ఎర్ర రాజు, షఫీ, గోపా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



