- Advertisement -
– అభినందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిటీ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చరణ్ రజత పతకాన్ని సాధించారు. సోమవారంనాడాయన తన పతకాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీంకు అందచేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కానిస్టేబుల్ చరణ్‌ను అభినందించారు. భవిష్యత్‌లో బంగారు పతకాన్ని సాధించాలని ఆకాంక్షించారు. చరణ్‌ను ఎక్సైజ్ శాఖ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్‌బాబు, డీఎస్పీ తులా శ్రీనివాసరావు, బీటింగ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు తదితరులు కూడా అభినందించారు.
- Advertisement -



