Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామానికి చెందిన భాస్కర్  తండ్రి తెల్లవారుజామున చనిపోయారు విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ సభ్యులు తనజీరావు ఈ రోజు వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించి. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు మాజీ జెడ్పిటిసి సభ్యుల తానాజీ రావు వెంట గండివేట్ మాజీ సర్పంచ్ అబ్దుల్ ఫారుక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రోడోళ్ళ గంగాధర్, మాజీ కో-ఆప్షన్ మెంబెర్ ముస్తఫా, శివరాజ్, అంజి మరియు గ్రామస్తులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -