Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట  

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట  

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
కాటారం మండలం ఓడిపిల వంచ గ్రామంలో గాడిపెల్లి బానయ్య ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి, నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి ,భరోసా కల్పించారు. ఆయన వెంట జోడు శ్రీనివాస్, రామిల్ల కిరణ్, చిట్యాల సమ్మయ్య,నరివేద్ది శ్రీనివాస్, గాలి సడవలి, చీమల వంశీ, జాడి శ్రీశైలం, శ్యామ్ సుందర్, జాగిరి మహేష్, రాజేంద్రప్రసాద్, అత్కూరి శంకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -