Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం ఐటిఐ కళాశాలకు బెంచ్ ల సౌకర్యం కల్పించాలి

కాటారం ఐటిఐ కళాశాలకు బెంచ్ ల సౌకర్యం కల్పించాలి

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ , కుమ్మరి రాజు
నవతెలంగాణ – కాటారం   
భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుదవారం కాటారం మండలం ఐటిఐ కాలేజీలో కనీసం బెంచీల సౌకర్యం లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ, కుమ్మరి రాజులు అన్నారు. అనంతరం వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -