- Advertisement -
న్యూఢిల్లీ : బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ముందస్తుగా పారిశ్రామికవేత్తలతో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. సీతారామన్ అధ్యక్షతన స్టార్టప్ వాటాదారులతో ప్రీ బడ్జెట్ సంప్రదింపులు జరిగాయని ఆర్థిక శాఖ ఓ ట్విట్‌లో తెలిపింది. 2026-27 బడ్జెట్ కోసం సూచనలు తీసుకున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఆర్థికవేత్తలు, ఎంఎస్‌ఎంఈ, క్యాపిటల్ మార్కెట్స్ ప్రతినిధులతో మంత్రి సంప్రదింపులు జరిపారు.
- Advertisement -



