- Advertisement -
హైదరాబాద్ : క్లౌడ్ ఈఆర్‌పీ సంస్థ అక్యుమాటికా హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ విస్తరణ, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా దీనిని ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 30 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, భవిష్యత్తులో సిబ్బందిని మరింత పెంచనుంది. భారత్‌లోని సాంకేతిక ప్రతిభ, బలమైన ఐటీ వ్యవస్థ కారణంగా హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్నామని సంస్థ చీఫ్ ఇంజినీరింగ్ ఆఫీసర్ మిటెన్ మెహతా తెలిపారు.
- Advertisement -



