Tuesday, November 25, 2025
E-PAPER
Homeజాతీయంఅయోధ్యలో పీఎం మోడీ

అయోధ్యలో పీఎం మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రధానమంత్రి మోడీ పర్యటిస్తున్నారు. అక్కడి సప్తర్షి మందిరాలను దర్శించుకున్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రామాలయ ధ్వజారోహణాన్ని కాసేపట్లో నిర్వహించనున్నారు. దీనికిగాను 100 టన్నుల పూలతో రాముడి ఆలయాన్ని అలంకరించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగురవేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -