- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు ఎంపీడీవో కార్యాలయాన్ని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు మంగళవారం సందర్శించారు. గ్రామపంచాయతి ఎన్నికల ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్ల పురోగతిని తెలుసుకుని,తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



