- Advertisement -
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం 9 గంటలకు కలదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్, జిల్లా అధికారులు , ఉద్యోగులు హాజరుకానున్నారు.
- Advertisement -



