- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఓట్ల లెక్కింపులో ఎలాంటి తేడాలు జరగకుండా జాగ్రత్తపడి ఓట్ల లెక్కింపును జరపాలని ఆయన అధికారులకు సూచించారు. ఇట్టి కార్యక్రమంలో డిపిఆర్ఓ,డిఎల్పిఓ,ఎంఆర్ఓ ఎంపీడీవో,ఎంపీవో తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



