Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంచి మనుషుల టీం ఆధ్వర్యంలో…

మంచి మనుషుల టీం ఆధ్వర్యంలో…

- Advertisement -

తాడిచెర్ల ఉప సర్పంచ్ బొబ్బిలి రాజుకు సన్మానం.
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ నూతన ఉప సర్పంచ్ గా ఎన్నికైన బొబ్బిలి రాజు గౌడ్ ను ఆదివారం తాడిచెర్ల మంచి మనుషుల టీం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ సమస్యలు పరిష్కరించి గ్రామాన్ని మోడల్ పంచాయతీ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచి మనుషుల టీం సభ్యులు కోట నవీన్, షేక్ చాంద్ పాష, ఆకుల ఓదేలు, ఇనుముల రవి, బూడిద ప్రశాంత్, నరేశ్, శివమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -