- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ సభలో మాట్లాడుతూ.. ‘నువ్వెంత.. నీ స్థాయెంత? ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకొని బయటికి నెట్టావ్. ఆమెకే సమాధానం చెప్పలేనివాడివి నాకు సవాల్ విసురుతావా? నీ అవ్వా.. లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డ. మీ నాయనను అడుగు నా గురించి చెబుతాడు. అమెరికాలో బాత్రూమ్‌లు కడిగినట్టు అనుకున్నావా నాతోని మాట్లాడటం అంటే’ అని హాట్ కామెంట్స్ చేశారు.
- Advertisement -



