- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు ఆధ్వర్యంలో శుక్రవారం జేసిబితో పెద్దతూండ్ల-గాదంపల్లి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు తొలగించి, రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చారు. ఇందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



