- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండల అధికారులు తాసిల్దార్ సునీత, డిటి రోజా, ఎస్సై ఆంజనేయులు, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి లను రామేశ్వర్ పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు బుధవారం అధికారులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, వార్డు మెంబర్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



