కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అందరికి సమన్యాయం

నవతెలంగాణ-బెజ్జంకి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతోనే అందరికి సమన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకుడు మిట్టపెల్లి చెన్నారెడ్డి తెలిపారు.అదివారం మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు మిట్టపెల్లి చెన్నారెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Spread the love