Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తొర్రూర్ ఆర్డీవో గణేష్ ను కలిసి డిప్యూటీ తహశీల్దార్

తొర్రూర్ ఆర్డీవో గణేష్ ను కలిసి డిప్యూటీ తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
తొర్రూరు ఆర్డీవో గణేష్ ను డిప్యూటీ తహశీల్దార్ శ్రీనాథ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్డీఓకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా డిప్యూటీ తహశీల్దార్ మాట్లాడుతూ.. నా పై అధికారుల సలహా మేరకు నడుచుకుంటామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -