Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల కుదింపును విరమించుకోవాలి

ప్రభుత్వ పాఠశాలల కుదింపును విరమించుకోవాలి

- Advertisement -

– విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి

ప్రభుత్వ పాఠశాలల కుదింపు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు నిర్వహించిన పాఠశాలల బంద్ మండలంలో విజయవంతమైంది.పాఠశాలల్లో నెలకొన్న సమస్యలతో పాటు బోధన సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షులు బొమ్మిడి సాయికృష్ణ,సంగెం మధు బంద్ నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -