Wednesday, January 7, 2026
E-PAPER
Homeజిల్లాలుతాహ‌శీల్ధార్,ఎంఈఓల‌కు సర్పంచ్ స‌న్మానం

తాహ‌శీల్ధార్,ఎంఈఓల‌కు సర్పంచ్ స‌న్మానం

- Advertisement -


నవతెలంగాణ-జక్రాన్‌పల్లి
జక్రాన్ పల్లి సర్పంచ్ బండి పద్మసత్యం.. తాహ‌శీల్ధార్ కిరణ్మయితో పాటు ఎంఈఓ శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధి సమస్యలపై చర్చించి, శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సిరెడ్డి, నిజామాబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సొప్పరీ వినోద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైడి మల్లేష్ జనరల్ సెక్రెటరీ గన్న లక్ష్మణ్, మండల కోఆర్డినేటర్ నట్ట తిరుపతి,జితేందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -