- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు పుష్ప2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితం చేసింది. దీంతో రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు ఊరట లభించినట్లయ్యింది.
- Advertisement -



