- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం సోమవారం మండలంలోని గోవింద్ పెట్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ (9) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గోవింద్ పెట్ గ్రామ బూత్ అధ్యక్షుడు నీలం మహేష్, సురేష్ , సుధీర్, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, బిజెవైఎం మండల వైస్ ప్రెసిడెంట్ రాజు, బిజెపి నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



