Sunday, May 3, 2026
E-PAPER
Homeక్రైమ్డీజిల్‌తో నిప్పంటించుకుని బీటెక్ విద్యార్థిని సూసైడ్..

డీజిల్‌తో నిప్పంటించుకుని బీటెక్ విద్యార్థిని సూసైడ్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కీర్తి(21) గండిపేటలోని ఎంజీఐటీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే ఎప్పటి లాగానే కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కీర్తి ఇంట్లో ఉన్న డీజిల్ పోసుకొని నిప్పంటించుకుని సూసైడ్ చేసుకుంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -