Monday, May 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. టేకాఫ్‌ అయిన అరగంటకే విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సాంకేతిక లోపమే కారణమని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -