Wednesday, May 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యవర్గం 

వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యవర్గం 

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ వ్యవసాయ సహకార సంఘం నూతనంగా కార్యవర్గ సమావేశాన్ని బుధవారం  ఏర్పాటు చేయడం జరిగింది. సహకార సంఘం చైర్మన్ రేకుల గంగాచరణ్, డైరెక్టర్లు నూతనంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మళ్లీ ఈ అవకాశాన్ని దక్కించిన రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను ప్రతి ఒక్కరికి కృషి చేస్తామని సూచించారు. అదేవిధంగా మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటుచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  అన్ని చర్యలు చేపడతామని  సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం  కార్యదర్శి క్రాంతి కుమార్ మరియు సిబ్బంది కార్యవర్గ సభ్యులు శాలువా పూలమాలతో సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -