- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన సురేష్-మాలతి దంపతులు వివాహలు శనివారం అంగరంగావైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



