- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కొత్త సీఎం విజయ్‌కు సచివాలయం ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా చైన్నైలోని సీఎం కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ సంద్భరంగా సచివాలయ ఉద్యోగులంతా సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం చాంబర్‌కు వెళ్లారు. ఆదివారం ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తోపాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు.
- Advertisement -



