Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధిహామీ కూలీలకు మజ్జిక ప్యాకేట్స్ అందజేత

ఉపాధిహామీ కూలీలకు మజ్జిక ప్యాకేట్స్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రోజురోజుకూ ఎండలు మండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు, ముగజీవాలు దాహార్తికి అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు ఎండనుంచి ఉపశమనం కోసం గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం మజ్జిక ప్యాకేట్స్ అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, వార్డు సభ్యులు కేశవ్, జంబోజు సంధ్యారాణి-రవిందర్, బియ్యని శ్రీవాణి-కుమార్, రాజమొగిలి, ఎస్సిసెల్ అధ్యక్షుడు రాజ సమ్మయ్య, అజ్మీరా సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -