Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైనిక్ స్కూల్ కు సైదు అయాన్ ఎంపిక 

సైనిక్ స్కూల్ కు సైదు అయాన్ ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని డ్రీమ్ స్టడీ సర్కిల్ ఎందు శిక్షణ పొందిన సైదు అయాన్ సైనిక స్కూల్ కు ఎంపికైనట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అజ్మత్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి రుక్మాపూర్ నందు గల సైనిక్ స్కూల్ కు ఎంపిక కాగా, రాష్ట్ర స్థాయిలో 19వ ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు. మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్టులో స్టేట్ ర్యాంక్ 19వ , ఎస్సీ కేటగిరి నందు డిస్ట్రిక్ట్ 1వ ర్యాంక్ సాధించినట్టు,స్టడీ సర్కిల్ బృందం అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -