Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఎమ్మార్ క్యాంపులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఏఎమ్మార్ క్యాంపులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
77వ గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ కంపెనీ క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి, సేఫ్టీ జనరల్ మేనేజర్ సురేష్ బాబు, అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -