- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు.
- Advertisement -



