Wednesday, May 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజలమండలి జీఎంకు 14 రోజుల రిమాండ్‌

జలమండలి జీఎంకు 14 రోజుల రిమాండ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌:  హైదరాబాద్‌ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్‌-3 జీఎం(ఇంజినీరింగ్‌)గా పనిచేస్తున్న అనంత లక్ష్మీకుమార్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అనంత లక్ష్మీకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తీర్పు అనంతరం లక్ష్మీకుమార్‌ను చంచల్‌గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -