Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళులు

రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ : భిక్కనూర్ పట్టణ కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘన నివాళులు అర్పించి నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి చేసిన సేవలు గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ భూమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -