Friday, May 22, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. జూన్‌ 1న నోటిఫికేషన్‌, నామినేషన్ల దాఖలుకు జూన్‌ 8 చివరి తేదీ. 9న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -