- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో భారత క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొని నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ పొరపాటుపై తీవ్ర విమర్శలు రావడంతో, రామ్ చరణ్ వెంటనే తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు. తనకి బుమ్రా ఆట అంటే ఎంతో అభిమానమని, ఆయన సాధించిన విజయాలు గర్వకారణమని పేర్కొన్నారు.
- Advertisement -



