Wednesday, May 27, 2026
E-PAPER
Homeఆటలు16 బంతుల్లో వైభవ్‌ హాఫ్‌సెంచరీ

16 బంతుల్లో వైభవ్‌ హాఫ్‌సెంచరీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 16 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేశారు. వైభవ్‌ సూర్యవంశీ 54, యశస్వి జైస్వాల్‌ 8 క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లకు RR స్కోర్‌ 63/0. మరోవైపు ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు (60 సిక్స్‌లు) బాదిన క్రికెటర్‌గా వైభ్‌ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. గేల్‌ 59, రసెల్‌ 52 సిక్స్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -