Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – నర్సింహులపేట : మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన బూరుగడ్ల వెంకన్న ఇటీవలమంట వేడి తాళలేక మృతిచెందాడు. బుధవారం రాత్రి హెల్పింగ్ హాండ్స్ టీం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి పరామర్శించి అందజేశారు. కార్యక్రమంలో కుదుర్ల నాగరాజు, బట్టిపెల్లి నాగార్జున, తోకల నవీన్ రెడ్డి, ఎడ్ల ఎలెండర్ రెడ్డి, గంగాధరీ రవీందర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -