Thursday, May 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

మైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని మైత్రీవనం కూడలిలో ఆయన విగ్రహాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్‌ కుమారులు మోహన్‌కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, సినీ నటుడు మంచు మనోజ్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -