- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు:
మండల కేంద్రమైన తాడిచెర్ల ఉరచేరువు కట్ట పరిసరప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రివేళల్లో క్షుద్ర పూజలు చేయడంపై కలకలం రేపింది. పూజలు నిర్వహించిన స్థలం వద్ద ఎర్ర,పచ్చ ముద్దలు,నిమ్మకాయలు,కోడిగుడ్లు తదితర వస్తువులు ఇస్తారులో పసుపు,కుంకుమ పోయడం,రక్తపు మరకలు కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురివుతున్నారు.
- Advertisement -



