Wednesday, June 3, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రవితేజ 'ది హార్ట్‌ ఆఫ్ 'ఇరుముడి'.. గ్లింప్స్

రవితేజ ‘ది హార్ట్‌ ఆఫ్ ‘ఇరుముడి’.. గ్లింప్స్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘హార్ట్ ఆఫ్ ఇరుముడి’ పేరుతో ప్రత్యేక గ్లింప్స్‌ను ‘ది హార్ట్‌ ఆఫ్‌ ఇరుముడి’ పేరుతో నేడు విడుదల చేశారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.
తండ్రీ కూతుళ్ల అనుబంధంతో పాగు యాక్షన్‌ సిక్వెన్స్ సిన్లను ఈ గ్లింప్స్ లో చేర్చారు. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -