నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్ జరగనుంది. ముల్లాన్ పూర్ వేదికగా ఈ టెస్ట్ ప్రారంభం అవుతుంది. గిల్ సారధ్యంలోని భారత జట్టు, ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. ఇవాళ ఉదయం 9:30 గంటలకు రెండు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఇరు జట్ల అంచనా
ఇండియా : కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్ష్ దూబే / మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆఫ్ఘనిస్తాన్ : అబ్దుల్ మాలిక్, రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), సెడిఖుల్లా అటల్, అఫ్సర్ జజాయ్ (WK), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, జియా షరీఫీ, నంగేయాలియా



